mytravelpoint
ఇంటింటి సర్వే సాగుతుందిలా... ప్రాంతీయ వార్తలు
తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 19 నిర్వహించే సమగ్ర కుటుంబ సర్వేకు అధికారులు అంతా సిద్దం చేశారు. మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదివారం చెక్‌లిస్ట్‌ అందజేశారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఇంటికి వచ్చే సర్వే అధికారులతో నగరవాసులు సహకరించాలంటూ ఇప్పటికే అధికారులు విజ్ఞప్తులు చేస్తున్నారు.
More
పాముతో 40 నిమిషాలు !

తాజా వార్తలు

ఒకటి..రెండు కాదు ఏకంగా నలభై నిమిషాలు ఓ విషసర్పం వృద్ధురాలి కాలిని చుట్టుకుంది. అది ఎక్కడ కాటు వేస్తుందోనని ఆమె వణికిపోయింది. స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఏమీ చేయకుండా వెళ్లిపోయింది. ఈ సంఘటన మంగళవారం హయత్‌నగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

More

'సమగ్ర సర్వేకు 2,332 మంది నిరాకరణ'

తాజా వార్తలు

సమగ్ర కుటుంబ సర్వే ప్రీ విజిట్‌లో 13.40 లక్షల కుటుంబాలను పరిశీలించారని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ తెలిపారు. 21,636 గృహాలు తాళాలు వేసున్నాయని చెప్పారు. 2,332 మంది సర్వేలో పాల్గొనడానికి నిరాకరించారని వెల్లడించారు. ఇప్పటికే ఇంటింటికీ చెక్ లిస్ట్ లు పంపిణీ చేశామని చెప్పారు.

More

వాణిజ్యం

ప్రపంచంలో ఎక్కడైనా మీరు తయారుచేసిన ఉత్పత్తులు అమ్ముకోండి అయితే భారత్‌లో తయారుచేయండి అంటూ ప్రధాని నరేంద్రమోడీ ఇన్వెస్టర్లకు 'మేక్‌ ఇన్‌ ఇండియా పిలుపునిచ్చారు. ఎర్రకోటపై నుంచి చేసిన స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో శుక్రవారం ప్రధాని ప్రణాళికా సంఘం రద్దు తప్పదని ప్రకటించారు.
More
క్రీడా వార్తలు
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌ మ్యాచ్‌లో భాతర టాప్‌ ఆర్డర్‌ ఘోర వైపల్యంతో పలువురు క్రికెట్‌ అభిమానులకు నిరాశను కలిగించింది.తొలి ఇన్సింగ్స్‌లో శుక్రవారం బ్యాట్స్‌మెన్‌ పేలమైన ఆటను కనబరిచారు. కాగా 61.1 ఓవర్లలో భారత్‌ కేవలం 148 పరుగులకే ఆలౌటైంది.
More
పూర్ణ, ఆనంద్‌లను సన్మానించిన కెసిఆర్‌

గోల్కోండ కోట వేదికగా ఎవరెస్ట్‌ శిఖరాన్ని ఆధిరోహించిన దళిత బిడ్డలు పూర్ణ, ఆనంద్‌తో పాటు కోచ్‌ శేఖర్‌బాబును తెలంగాణ సిఎం కెసిఆర్‌ సన్మానించారు. ఆ ముగ్గురికి శాలువతో సత్కరించి రూ.25 లక్షల చొప్పున నగదు ప్రోత్సహకాన్ని అందించారు.
More
ఒత్తిడిలో యువ బ్యాట్స్‌మెన్‌

టీమిండియాలోని పులువురు యువ బ్యాట్స్‌మెన్‌ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగవ టెస్టులో ఘోర పరాజయం పాలైన టీమిండియాపై భారత మాజీ క్రికెటర్లు విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
More
తెర-సినిమా ప్రత్యేకం
మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో కొత్త సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా పేరు 'కన్నయ్య. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే రెగ్యులర్‌ చిత్రీకరణకు వెళ్లడానికి అంతా సిద్ధమవుతున్నారు. More
తెర-సినిమా ప్రత్యేకం
'ఐస్‌క్రీమ్‌ సినిమాతో తెలుగు సినిమా మేకింగ్‌లో ఓ సరికొత్త ఒరవడిని సృష్టించిన రామ్‌గోపా ల్‌వర్మ తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌ రూపొందిస్తుండడం తెలి సిందే. 'ఐస్‌క్రీమ్‌-2 పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. More
ఎన్నారై న్యూస్
Four Indian-origin men in Singapore were on Thursday handed down prison sentences of up to three years for dealing in contraband cigarettes worth 1.4 million Singapore dollars. The Singapore Customs officers arrested the four men last Saturday with 14,999 cartons of contraband cigarettes. More
చెలి

కేశసంరక్షణకు ఎన్ని చిట్కాలో...!

నిండైన జుట్టు, వత్తయిన జుట్టు మనిషికి నిలువెత్తు అందానికి నిదర్శనము. నేటికాలంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా జుట్టు రాలిపోవటం జరుగుతుంది. సమస్యలు, దిగుళ్ల కారణంగానే జుట్టు రాలిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనికి నివారణోపాయలేమిటో తెలుసుకుందాం.
More
జాతీయ వార్తలు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన ఏర్పడిన తర్వాత తొలిసారిగా అవశేష ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సారి బడ్జెట్‌ సమావేశాలు నిబంధనల మేరకు అత్యధిక రోజులు నడుపుకోవాల్సి ఉంటుంది. అయితే గవర్నర్‌ నరసింహన్‌ రెండు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు ఒకేసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
More
నేటి నుంచి ఎపి అసెంబ్లీ
అంతర్జాతియ వార్తలు
సాధారణంగా కొంతమంది శరీర దారుఢ్యంకోసం వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటారు. కండర నిర్మాణానికి డైట్‌లో మార్పు, జిమ్‌కు వెళ్ళడం వంటివి చేసినా కూడా ఎటువంటి ఫలితం ఉండదు. తక్కువ సమయంలో వేగవంతంగా కండరాల నిర్మాణానికి ముఖ్యంగా మీ జీవన శైలి మీద ఎక్కువగా దృష్టి సారించాల్సి ఉంటుంది.
More
సరైన డైట్‌ పాటిస్తే శరీర దారుఢ్యం!
కిడ్స్-మొగ్గ
చర్మం రంగుల్లో తేడాలు వాతావరణ ప్రభావమేనా?

ఉత్తర ఐరోపా ఖండంలోని దేశాల్లోని ప్రజల చర్మం తెలుపుగాను, పశ్చిమ ఆఫ్రికా ప్రజల చర్మం నలుపుగాను, ఆగ్నేయా షియా ప్రజల చర్మం నలుపు రంగుగా ఉంటుంది. ఇక, వాతావరణ విషయానికి వస్తే శరీరానికి సూర్యరశ్మిలోని అల్ట్రావయొలెట్‌ కిరణాలు సోకి, మెలసిన్‌ ఎక్కువగా ఉత్పత్తి అవ్ఞతుంది. ఎండల్లో ఎక్కువకాలం పనిచేసే వారు క్రమక్రమంగా నలుపు ఛాయలోకి మారడం ఇందువలనే.
More
హాయ్
డిజెలకు భలే క్రేజ్‌

పుట్టినరోజు, వివాహం, నిశ్చితార్ధం వేడుక ఏదైనా చిన్నపాటి సందర్భాలను కూడా ఆర్భాటంగా నిర్వ హించడం నేడు పరిపాటి అయింది. ఎలాంటి కార్యక్ర మాలకైనా నేడు నగరంలో సెలబ్రిటీల తాకిడి ఎక్కువైంది. వచ్చే ఆహ్వానితులను అలరించేందుకు గానాబజానాకోసం కచేరీలతోపాటు ఫ్యాషన్‌ షోలను కూడా నిర్వహిస్తున్నారు.
More
నాడి
నలుసుతో కార్నియాపై ఒత్తిడి

కళ్లలో నలకలు పడినప్పుడు విపరీతమైన మంట, దురద ఉన్నట్లుగా అనిపిస్తుంది. కళ్లు మాటిమాటికీ నలుపుతుండటం వలన ఎర్రగా మారి నీరు కారడం ప్రారం భమవుతుంది. శరీరానికి సంబంధించని ఏ వస్తువైనా శరీరంలోకి ప్రవేశిస్తే దానిని ఫారిన్‌ బాడీ అంటారు. ఇలా కళ్లలో, ముక్కులో, చెవిలో, గొంతులో ఇరుక్కునే వస్తువులే కాకుండా, అవయవ మార్పిడి సమయంలో రోగికి అమర్చే ఇతరుల
More
District News  :
andriod_vaartha_app
windows8_vaartha_app
windowsphone_vaartha_app
ipad_app
epaper-android
 
add add
add
add
jademagazine
add
Image

భవిష్యవాణి

రాశి సెలెక్ట్ చేసి ఆప్షన్ క్లిక్ చేయండి
పంచాంగము
 
 దినము వారాలు  
మాసాలు   సంవత్సరం  

మీ అభిప్రాయాలు

Vote     View Result     Other Polls

వాతావరణం

వీడియోస్