భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః గత వారమంతా లాభాల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్లు… చివరి సెషన్ (శుక్రవారం)లో మాత్రం నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 941 పాయింట్లు లాభపడి 74,671కి పెరిగింది. నిఫ్టీ 223 పాయింట్లు పుంజుకుని 22,643కి ఎగబాకింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.88.90 వద్ద కొనసాగుతుంది.