ఉంగరం బ్రేస్లెట్ జోడీ

ఫ్యాషన్ … ఫ్యాషన్ …

ఎన్ని నగలున్నా ‘ కొత్తగా ఏమున్నాయి?.. అని ఆలోచించే యువతరం.. ఇపుడు ఈ బ్రేస్లెట్ ఉంగరాల జోడీపై మనసు పడుతోంది. ఫాన్సీ అయినా , బంగారం వంటి విలువైన లోహమైనా సరే ,రెండూ ఒకేలా ఉండాలని కోరుకుంటోంది. వారిని మెప్పించేందుకు పచ్చలూ , కెంపులు, వజ్రాలను పోలిఉండే విలువైన రాళ్లతో చేసిన ఈ ఫ్యాన్సీ నగల డిజైన్స్ కూడా అలాంటివే.. వీటినిచూస్తే మీరూ మనసు పారేసుకుంటారు. ఓ లుక్కు వేయండి.