వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే ..

అందమే ఆనందం

skin care

ఇంట్లో పాటించే ఓ చిన్న చిట్కా తో ట్యాన్ కి టాటా చెపొచ్చు . దీనికోసం ముందుగా తొక్క తీసిన ఆపిల్ ని మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి.. ఈ పేస్ట్ ని ఒక కప్పులోకి తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె , ఒక టేబుల్ స్పూన్ బార్లీ పిండిని కలపాలి. కలిపినా తర్వాత వచ్చిన మిశ్రమాన్ని ట్యాన్ ఉన్న చోట అప్లై చేయాలి. ఇలా చేసిన తర్వాత 20 నిముషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీతితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే, కొద్దీ నెలల్లో ఫలితం కనిపిస్తుంది.. ఆపిల్ , బార్లీ పిండి.. నీటికి బదులుగా బియ్యం పిండి బంగాళా దుంపలను కూడా ఉపయోగించవచ్చు..

తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/andhra-pradesh/