బుజ్జగించి పనులు చెప్పాలి

పిల్లల్లో క్రమశిక్షణ, క్లాసులో అల్లరివాడ్ని కంట్రోల్‌ చేయాలంటే కొట్టడం, తిట్టడం బదులుగా అల్లరి చేసిన పిల్లవాడ్ని గోడవైపు తలపెట్టి అటే చూస్తుండమనాలి. క్లాసు పిల్లలు వాడి వీపు

Read more

పిల్లలకు ప్రేమగా చెప్పాలి

అమ్మకు పిల్లలు అమ్మా! నన్ను స్కూల్లో ఏడిపిస్తున్నారు, నేను వారితో ఫ్రెండ్షిప్‌ చేయను అంటూ పిల్లలు అమ్మకు ఫిర్యాదు చేయడటం సాధారమే. పక్కవారి వస్తువులు తీసుకోవటం, అబద్దాలు

Read more

ఏ పాల సీసాలు శ్రేష్ఠం?

బిడ్డకు కొంచెం వయసు పెరిగిన తర్వాత, తల్లిపాలు మాత్రమే సరిపడవ్ఞ. ఇటువంటి సందర్భాలలో ఆవ్ఞ, గేదె, డబ్బాపాలు వాడవలసి ఉంటుంది. మన ప్రాంతాలలో ఆవుపాలు, గేదెపాలు విస్తారంగా

Read more

క్షేమంగా ఆనందంగా..

స్నానం చేద్దామని వేడినీటిని బాత్‌రూమ్‌లో పెట్టింది ఓ తల్లి. పిల్లాడు పాకుకుంటూ వెళ్లి అందులో చేయిపెట్టాడు. ఒంటిపై వేడినీళ్లు పడి, వళ్లంతా కాలిపోయింది. వేడిసాంబరులో పడి ఓ

Read more

ర్యాంకుల మోజు.. సృజనాత్మకతకు లేదుచోటు

క్వార్టర్లీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధపడుతున్నారు. పరీక్షలు అయ్యాక వారికి దసరా సెలవ్ఞలు ఆరంభమవ్ఞతాయి. వేసవి సెలవ్ఞల తర్వాత పదిరోజులు సెలవ్ఞలు వ్ఞండడం వల్ల విద్యార్థులు హాయిగా ఎంజా§్‌ు

Read more

పిల్లలకు ఓపిగ్గా చెప్పాలి

పిల్లలకు ఓపిగ్గా చెప్పాలి అమ్మానాన్నలు తమతో మాట్లాడే తీరును బట్టే పిల్లలు తమపై ఒక అభిప్రాయానాఇన, నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు. పెద్దల మీద గౌరవం పెరగటానికి, ఇతరులతో మాట్లాడే

Read more

ఎడబాటును ఆలవాటు చేయాలి

ఎడబాటును ఆలవాటు చేయాలి ప్రపంచంలోకి కొత్తగా అడుగిడిన పసిప్రాణానికి అమ్మే ఓ పెద్ద ప్రపంచం. అమ్మఒడే వారికి సర్వస్వం. అమ్మ చేతి స్పర్శ ఓ గొప్ప ఔషధం.

Read more

వారిని ప్రశ్నించనివ్వండి!

వారిని ప్రశ్నించనివ్వండి! కాస్త అప్పుడే మాటలు నేర్చే పిల్లలు పెద్దవాళ్లపై వీలు దొరికినప్పుడల్లా ఎన్నో ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. కానీ వాటికి ఓపికగా సమాధానం చెప్పే వారికన్నా,

Read more

ఇల్లే పాఠశాలగా మారాలి

ఇల్లే పాఠశాలగా మారాలి నేటి పాఠశాలల తీరు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులలో పిల్లల విషయంలో ఎంతో మార్పురావాలి. పిల్లలు ఎక్కువ నేర్చుకొనే చోటు ఏదో మీకుతెలుసా? సమాధానం ఇల్లు.

Read more

పిల్లల మనసుకు దగ్గరగా

పిల్లల మనసుకు దగ్గరగా పేరంట్స్‌ మీటింగ్‌లకు పేరెంట్స్‌ వెళ్లటం లేదు. ఇది సామాజిక బాధ్యతగా భావించి మీటింగ్‌లకు వెళ్లాలి. తల్లి కూడా పిల్లల విషయంలో తగు బాధ్యత

Read more