ఇంజినీరింగ్‌ విద్యార్థుల గమ్యం ఎటు?

యువతే జాతి పురోగతికి మూలాధారం. నేటి యువకులే రేపటి దేశ భవిత నిర్ణేతలు. యువజన శక్తియుక్తులే దేశాభివృద్ధి కి బాటలు అంటూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి గల్లీ

Read more

నోబెల్‌ విజేతల ‘ప్రతిభ’ మనదేశంలో లేదా?

నేడు జాతీయ సైన్స్‌ దినోత్సవం ప్రతిభను ప్రోత్సహించే వ్యవస్థ మన దేశంలో లేదని నోబెల్‌ వంటి పురస్కారాలు వ్యక్తులకు నేరుగా దక్కేవి కావని వ్యవస్థ సహకరించే పరిస్థితి

Read more

మహోన్నత వ్యక్తి డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌

నేడు బాబూ రాజేంద్రప్రసాద్‌ వర్థంతి బీహార్‌ రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టి స్వతంత్ర భారతావనికే రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికై రెండుసార్లు తన అమూల్య సేవలతో భారతీయుల

Read more

విద్య పేరుతో ఇంత వ్యాపారమా?

విద్యనందించడం అంటే అది ఒక గొప్పవరంగా ఉండేది ఒకప్పుడు. ఇది సేవా రంగంలోకి వస్తుంది. కానీ నేడు విద్యతో వ్యాపారవేత్తలు చేస్తున్న వ్యాపారాలు చూస్తుంటే ఇలా కూడా

Read more

రహదారి భద్రత అందరి బాధ్యత

నేగం కన్నా ప్రాణం మిన్న. రహదారి భద్రతలో ప్రధాన సూత్రమిది. వినడా నికి, ప్రచారానికి బాగానే ఉంటుంది. కానీ పట్టించుకునేవారేరీ? ఉరుకుల పరుగుల యుగంలో ప్రయాణ కాలాన్ని

Read more

ప్రజావాక్కు: సమస్యలపై గళం

పెరుగుతున్న నకిలీ వెబ్‌సైట్లు:.- సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ పిఎఫ్‌ ఖాతాదారులుగా ఉన్న ఉద్యోగులు ఇటీవలి కాలంలో రకరకాల మోసాలకు గురవ్ఞతున్నారు. ఉద్యోగులు దాచుకున్న ఖాతాల నుండి సొమ్ము వారికి

Read more

తప్పు ఎవరిది.. శిక్ష ఎవరికి?

మన రాజ్యాంగం ప్రతి విషయంలో దేశక్షేమాన్ని ప్రజల బాగోగులను దృష్టిలో ఉంచుకొని అనేకమైన నియమ నిబంధనలు రూపొందించింది. అయితే ఎంత పకడ్బందీగా రాజ్యాంగ రూపకల్పన జరిగినా ఆయా

Read more

నాసిరకం ఆహారం.. ఆరోగ్యానికి చేటు

ఆకలితోనో, ఇంట్లో వంట చేసుకునే పరిస్థితి లేకనో, పుట్టిన రోజు, పెండ్లి రోజు ఏదైన సందర్భంగా పిల్లలతోకలిసి బయట తినాలని భావించే నగర ప్రజలకు చేదు అనుభవమే

Read more

యూనివర్సిటీ కొలువ్ఞల భర్తీ కలేనా?

ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా, ఎన్ని అవార్డులు, పేరు, ప్రఖ్యాతలు గావించినా, నియామకాల విషయంలో నిరుద్యోగుల పాలిట శాపంగానే మారిపోయిందని చెప్పవచ్చు. ప్రత్యేకంగా యూనివర్శిటీలలో ఆచార్య కొలువ్ఞల

Read more

విద్యుత్‌ వాహనాలతో కాలుష్యానికి చెక్‌

ప్రపంచవ్యాప్తంగా తీవ్రరూపం దాలుస్తున్న వాతావరణ కాలుష్యం, శిలాజ ఇంధన వనరుల కొరత, వేగంగా విస్తరిస్తున్న సాంకేతికత తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం 2018 ఏప్రిల్‌

Read more