శాంతియుత విధానమే ప్రపంచానికి శ్రేయస్కరం

ఎడిటోరియల్ పేజీ అభిప్రాయాలు – సందర్భం : అంతర్జాతీయ శాంతి దినోత్సవం

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధాలను నివారించటానికి 1920లో ఏర్పాటైన నానా జాతి సమితి నిర్ధేశిత లక్ష్యాన్ని సాధించటంలో విఫలమైంది.. ఆనతి కాలం లోనే అదృశ్యమైనది . ప్రస్తుత ఐక్య రాజ్య సమితి పాత వచనాలు వైన్ పరిస్థితుల్లో ఈ దేశమూ లేదు..పేద దేశాలకే తప్ప అగ్ర రాజ్యాలకు ఐ . రా. స కేవలం ఒక అవశేష అవయవం లాంటిదే. ఐ . రా. స కార్యాకలాపాల కోసం అధికంగా అగ్ర రాజ్యాలపై ఆధారపడటమే దీనికి కారణం.. వివిధ దేశాల నడుమ నెలకొంటున్న సరిహద్దు వివాదాలు యుద్ధాలకు దారితీయకుండా చూడాల్సిన బాధ్యత ఐ . రా. స భుజస్కంధాలపై ఉంది .

జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/