రైతు బతుకుతో ఆటలొద్దు

దళారులు , అవినీతి అధికారుల నుంచి అన్నదాతలను రక్షించాలి

కాలం ఎవరికి ఎప్పుడూ ఒకే తీరుగా ఉండదు.. మెట్ట పల్లాలు, చీకటి వెలుగులు , కష్ట సుఖాలు ఎన్నో ఉంటాయి. దేశానికి కరువు, కాటకాలు, వరదలు, కొత్త కాదు. ఎన్నో కరువును , మరెన్నో వరదలను దేశ రైతులు ఎదుర్కొన్నారు.

Farmer in agricultural work
Farmer in agricultural work

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/