పాఠశాలల ప్రారంభం దిశగా అడుగులు

ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని యోచన

School Children-File
School Children-File

పాఠశాలను ప్రారంభించటానికి వీలుగా స్కూళ్లను రెడీ చేయటానికి కనీసం 15 రోజులు అవసరం అవుతుంది. ఇక పాఠశాల విషయంలో నిర్ణయం తీసుకుంటే హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూళ్ల విషయంలో కూడా నిర్ణయానికి రావాల్సి ఉంటుంది.

పాఠశాలల ప్రారంభం దిశగా అడుగులు

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/