కరోనా వరదల్లో కొట్టుకుపోయిన చదువులు!

పిల్లల చదువుకు ఇంట్లోనే కొంత సమయం తల్లిదండ్రులు కేటాయించాలి

విద్యాదులకు కావాల్సింది ఆట, పాట, చదువు , కానీ గత ఏడాదిగా చూస్తే ఆట లేదు, పాట లేదు. చదువు అసలే లేదు . పిల్లలు పిల్లలు గానే ఉంటున్నారు. చిన్నారులు ఎక్కువగా నేర్చుకునేది వారి సమ వయసు గల వారి నుండే ఇవ్వడం తీసుకోవటం , ఓడటం , గెలవటం కలిసి ఉండటం నేర్చువటం, నేర్పించటం ..ఇవన్నీ జరిగేది పాఠశాల ప్రాంగణంలోనే..

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/