నిత్య మారణ హోమం ..నివారణ ఎక్కడ ?

ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ప్రశ్నించాల్సిoదే!

భారత దేశంలో మరో ముఖ్యమైన సంవత్సరం ప్రజానీకంలో ఆందోళన, గుండెల్లో రగులుతున్న అంతులేని బాధలు, భయం , నిరాశ, నిస్పృహలు , శ్మశానాల లోపల హాహాకారాలు , ఆక్రందనలు ఈ విషాద విపత్కర పరిస్థితి .. లక్షల సంఖ్యలో కేసులు , వేల సంఖ్యలో మరణాలు..

Corona deaths .where is the cure
Corona deaths .where is the cure

తాజా క్రీడా వార్తల కోసం:https://www.vaartha.com/news/sports/