ఉచిత పథకాలతో ప్రభుత్వాలు అప్పుల పాలు
పౌరులు ఆలోచించాలి .. వారిలో మార్పు రావాలి
ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజలను ఆకర్షించుకుని తమ పార్టీల పట్ల మక్కువ చూపాలని తాపత్రయ పడేవారే. తమ ప్రభుత్వాలే రావాలని వారే రాజ్యం ఏలాలని పదవులు కట్టబెట్టుకుని రాజకీయ ప్రాబల్యంతో పలుకుబడి , డబ్బులు సంపాదించుకుని దర్జాగా బతకాలని కోరుకునే వారే ఎక్కువ..


తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/