అమేథిలో కాంగ్రెస్‌ తీరుపై స్మృతి ఈసికి ఫిర్యాదు

హైదరాబాద్‌: యూపిలోని అమేథిలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ స్థానం నుంచి బిజెపి తరఫున కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌

Read more

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు పోలింగ్ శాతం

న్యూఢిల్లీః సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్‌ సోమవారం కొనసాగుతోంది. పోలింగ్‌ నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌లోని కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నం 3 గంటల

Read more

11 లోపు పోలింగ్ శాతం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 9 రాష్ర్టాల్లోని 72 లోక్ సభ స్థానాలకు నాలుగో విడుత పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే ప్రజలు

Read more

మూడో దశలో నమోదైన పోలింగ్‌ శాతం

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో మూడో దశ పోలింగ్‌ కొనసాగుతుంది. ప్రధాని మోది, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌షా సహా పలువురు నేతలు, ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Read more

ఈవిఎంలలో కాంగ్రెస్‌ బటన్‌ పనిచేయడం లేదు

జమ్మూ: జమ్ము కాశ్మీర్‌లోని ఫూంచ్‌లో ఈవిఎంలు మొరాయిస్తున్నాయని నేషనల్‌ కాన్ఫెరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా ట్విట్టర్‌ ద్వారా పేర్కోన్నారు. రాష్ట్రంలోని కనీసం ఆరు ఓటింగ్‌ బూత్‌లలో ఇలాంటి

Read more

మహారాష్ట్రలో 13.7 శాతం పోలింగ్‌

నాగ్‌పూర్‌: మహారాష్ట్రలోని ఏడు నియోజకవర్గాల్లో 11 నుంచి 13 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక్కడ మొదటి దశ ఎన్నికలకు పోలింగ్‌ జరుగుతున్నది. నాగ్‌పూర్‌లోని జిల్లా ఎన్నికల అధికారి

Read more

ఓటింగ్‌ సందర్భంగా నేడు, రేపు సెలవు

మేడ్చల్‌: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈరోజు విద్యాసంస్థలకు, రేపు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ డా. ఎంవీ

Read more

ముగిసిన పంచాయితీ మొదటి విడత పోలింగ్‌

హైదరాబాద్‌: తెలంగాణ పంచాయితీ ఎన్నికల తొలి విడత ఎన్నికల పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. 3,701 పంచాయితీల్లో ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌

Read more

ఛత్తీస్‌ఘర్‌ తొలిదశ ఎన్నికల్లో 70% పోలింగ్‌

ఆరుగురు మావోయిస్టులు మృతి, ఇద్దరు సిఆర్‌పిఎఫ్‌జవాన్లకు గాయాలు రెండు పోలింగ్‌కేంద్రాలవద్ద తీవ్రస్థాయి పేలుడుసామగ్రి స్వాధీనం రా§్‌ుపూర్‌: ఛత్తీస్‌ఘడ్‌లో జరిగిన తొలిదశ ఎన్నికల్లో 70శాతం పోలింగ్‌ జరిగింది. మొదటిదశలో

Read more

మధ్యాహ్నం 3 గంటల వరకు 47.18 శాతం పోలింగ్‌

రా§్‌ుపూర్‌: ఛత్తీస్‌గఢ్‌ శాసనసభకు తొలివిడత పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. తొలి విడతలో భాగంగా 18 నియోజక వర్గాలకు పోలింగ్‌ జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు వరకు

Read more