కుప్పకూలిన హెలికాప్టర్.. ఇద్దరు పైలట్ల మృతి

ల్యాండ్ చేస్తుండగా హెలికాప్టర్ లో చెలరేగిన మంటలు రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద ఎయిర్​పోర్ట్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది.

Read more

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎదురు కాల్పులు..మావోయిస్టు ద‌ళ క‌మాండ‌ర్ మృతి

రాయ్‌పూర్ : నేడు ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో పోలీసు బ‌ల‌గాల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. నారాయ‌ణ్‌పూర్ జిల్లా బ‌హ‌కేర్ అట‌వీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో మావోయిస్టు

Read more

జవాన్ల మధ్య ఘర్షణతో కాల్పులు.. నలుగురి మృతి

దీపావళి సెలవుల విషయంలో గొడవ..తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దులో ఘటన దుమ్ముగూడెం: దీపావళి సెలవుల విషయంలో జవాన్ల మధ్య జరిగిన గొడవ కాల్పులకు దారితీసింది. ఫలితంగా నలుగురు జవాన్లు ప్రాణాలు

Read more

దసరా ఉత్సవాల్లో విషాదం

చ‌త్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో దసరా ఉత్సవాల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామ‌స్థులు ద‌స‌రా పండుగ సంధ‌ర్భంగా అంతాక‌లిసి ఊరేగింపుగా త‌ర‌లివెళుతున్న‌ స‌మయంలో సడెన్ గా ఓ ఎస్

Read more

భార్య-భర్త మధ్య బలవంతపు శృంగారం నేరం కాదు : ఛత్తీస్‌గఢ్ కోర్టు

సంబంధిత కేసులో స‌ద‌రు భ‌ర్త‌కు విముక్తి భార్య-భర్త మధ్య బలవంతపు శృంగారం నేరం కాదని ఛత్తీస్‌గఢ్ కోర్టు పేర్కొంది. చట్టపరంగా ఏ ఇద్దరూ ఒక్కటైనా వారిమధ్య శృంగారం

Read more

ఐఈడీని పేల్చిన మావోలు.. 12 మందికి గాయాలు

దంతెవాడ : ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో గురువారం వాహనాన్ని ఐఈడీ సహాయంతో మావోయిస్టులు పేల్చి వేశారు. ఈ ఘటనలో నారాయణపూర్‌ జిల్లా నుంచి దంతేవాడ వస్తున్న ఓ

Read more

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు

పశ్చిమ, వాయవ్య ప్రాంతం నుంచి తెలంగాణకు గాలులు హైదరాబాద్: తెలంగాణలో నేడు, రేపు పలు చోట్ల ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ

Read more

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు

మావోయిస్టు మృతి! ఛత్తీస్‌గఢ్‌లో దంతెవాడ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం జవాన్లకు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్టు తెలిసింది. మావోయిస్టు

Read more

ఎదురుకాల్పుల్లో 24 మంది జవాన్లు మృతి

భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర పోరు Chhattisgarh: భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి . బీజాపూర్‌-సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని తెర్రం

Read more

ఆదివాసీలకు ఈ బాధలు తప్పేదెప్పుడు?

ఇన్‌ఫార్మర్ల పేర హతమార్చడం అనాగరికత లోకం డిజిటల్‌ మయమవుతోంది. ఎలక్ట్రిక్‌ కార్లు వస్తున్నాయి. ఎలక్ట్రానిక్‌ పరికరాల సాయం లేనిదే అడుగు ముందుకుపడని ఈ పరిస్థితుల్లో, రోబోల సాయంతో

Read more

ఎదురుకాల్పులు..మావోయిస్టు మృతి

రా§్‌ుపూర్‌: ఈరోజు ఉదయం ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని బాష‌గూడ అట‌వీ ప్రాంతంలో పోలీసుల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి

Read more