బెంగాల్‌ కన్నా కాశ్మీర్‌లోనే ఎన్నికలు ప్రశాంతం

హైదరాబాద్‌: కోల్‌కతాలో అమిత్‌ షా రోడ్డు షోలో జరిగిన హింస గురించి ప్రధాని నరేంద్ర మోది ప్రస్తావించారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ..బెంగాల్‌ కన్నా కాశ్మీర్‌లో ఎన్నికలు

Read more

బెంగాల్‌లో జరిగినట్టు హింసాత్మక ఘటనలు ఎక్కడ జరగలేదు

న్యూఢిల్లీ: బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతు బెంగాల్‌లో జరిగిన హింసాత్మక ఘటనలకు మమతాబెనర్జీదే బాధ్యత

Read more

బెంగాల్‌ను తాకి..బంగ్లాదేశ్‌ వైపుగా ‘ఫణి’

హైదరాబాద్‌: తీవ్ర తుఫానుగా మారిన ‘ఫణి’ పశ్చిమ బెంగాల్‌ను తాకి బంగ్లాదేశ్‌ వైపుగా దూసుకెళ్తోంది. ఈరోజు తెల్లవారుజామున 12.30 గంటల సమయంలో ఒడిశాలోని బాలసోర్‌ మీదగా బెంగాల్‌ను

Read more

8 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు

భువనేశ్వర్‌: ఫణి తుఫాను తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒడిశా తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గురువారం నుంచి దాదాపు 8 లక్షల మందిని

Read more

బెంగాల్‌లో ఉ్ర‌దిక్త‌త‌, మంత్రి కారుపై దాడి

కోల్‌కతా: సార్వ్రత్రిక ఎన్నికల నాలుగో విడత పోలింగ్‌ సోమవారం కొనసాగుతోంది. ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్‌ కేంద్రాల వద్దే తృణమూల్‌ ,

Read more

ఓటు వేసే వారిని అడ్డుకున్న తృణమూల్‌ నేతలు

రా§్‌ుగంజ్‌: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఓటు వేయకుండా తమను అడ్డుకున్నారంటూ రా§్‌ుగంజ్‌ నియోజకవర్గ పరిధిలోని దినాజ్‌పూర్‌ జిల్లాలో కొందరు

Read more

మూడు బిజెపి కార్యాలయాలపై దాడి

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి మూడు బిజెపి పార్టీకి చెందిన కార్యాలయాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కార్యలయాలలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి జెండాలను చింపేశారు.

Read more

విగ్రహాల తయారీలో ఖైదీలు బిజీ

విగ్రహాల తయారీలో ఖైదీలు బిజీ కోల్‌కతా: దుర్గామాత విగ్రహాల తయారీలు బిజీగా ఉన్నారు. ఇక్కడి ఆలీపోర్‌ జైలులోని ఖైదీలు దుర్గామాత విగ్రహాలను తయారు చేస్తున్నారు.. విజయదశమి పురస్కరించుకుని

Read more

‘భారత కోకిలకు బంగభూషణ్‌ పురస్కారం

‘భారత కోకిలకు బంగభూషణ్‌ పురస్కారం కోల్‌కతా: ప్రముఖ గాయని లతామంగేష్కర్‌కు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం నేడు ‘బంగభూషణ్‌ పురస్కారం అందజేయనుంది. పురస్కారం అందుకునేందుకు తన సమ్మతిని తెలియజేస్తూ

Read more