తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భాంగా అమరవీరుల స్థూపానికి కాంగ్రెస్ నేతలు నివాళ్లు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భాంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు అమరవీరుల స్థూపానికి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. తెలంగాణ వస్తే అన్ని వర్గాల వారు బాగుంటారని అందరూ ఆశించారన్నారు.
Read more