తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్మారక స్థూపానికి కేసీఆర్ నివాళి

Hyderabad: రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్మారక స్తూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు. సిరిసిల్లలో అమరవీరుల స్మారక స్థూపానికిమంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/