పీవీకి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసింది… అవమానించిందిః కెటిఆర్
జీవితమంతా కాంగ్రెస్ కోసం సేవ చేసిన వ్యక్తిని కాంగ్రెస్ దారుణంగా అవమానించిందన్న కెటిఆర్ హైదరాబాద్‌ః దివంగత పీవీ నరసింహారావు అంటే సోనియాగాంధీకి అభిమానమని వ్యాఖ్యానించిన ఏఐసీసీ అగ్రనాయకురాలు
Read more