మహాత్ముడికి బుర్జ్ ఖలీఫా వినూత్న నివాళి

మహాత్మాగాంధీ 150వ జయంతి దుబాయ్‌ : మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా వినూత్నంగా నివాళి అర్పించింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన కట్టడమైన ఈ

Read more

దుబాయ్‌లోజాక్‌పాట్‌ కొట్టిన తెలుగు రైతు

దుబాయ్‌ : ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లిన ఓ తెలంగాణ రైతుకు ఉద్యోగం దొరకలేదు గాని, అక్కడ కొన్న లాటరీ టికెట్టు అతడిని కోటీశ్వరుడిని చేసింది. నిజామాబాద్‌

Read more

మా హోటల్‌లో భోజనం ఫ్రీ

ఆహారం కొనుక్కోలేనివారికి మా హోటల్‌లో భోజనం ఉచితం దుబాయ్‌ : దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెప్తారు. ఈ సిద్ధంతాన్ని

Read more

దుబాయి వెళ్లే సందర్శకులకు బంపర్ ఆఫర్

దుబాయి: దుబాయి వెళ్లే సందర్శకులకు అక్కడి ప్రభుత్వం తాజాగా బంపర్ ఆఫర్ ప్రకటించింది.అరబ్ దేశాల్లో మద్యంపై కఠిన నిబంధనలు ఉంటాయనేది అందరికీ తెలిసిందే. మద్యం తాగేవారు అక్కడి

Read more

దుబాయ్ లో తెలంగాణ యువతి కష్టాలు…స్పందించిన కెటిఆర్‌

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ పొట్టకూటికోసం దుబాయ్ వెళ్లిన ఓ యువతి వీడియోను చూసి స్పందించారు. దుబాయ్ వెళితే డబ్బులు సంపాదించుకోవచ్చని వెళ్లిన ఓ యువతి,

Read more

దుబాయి బస్సు ప్రమాదంలో 17 మంది మృతి

అందులో 8 మంది భారతీయులు దుబాయి: దుబాయిలో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 మంది భారతీయులు ఉన్నారని దుబాయిలోని

Read more

ముంబైలో దుబా§్‌ు వాణిజ్యమండలి శాఖ

ముంబైలో దుబా§్‌ు వాణిజ్యమండలి శాఖ ముంబై,: దుబా§్‌ు వాణిజ్యమండలి భారత్‌ శాఖ ను ముంబైలో ప్రారంభించారు. దుబా§్‌ు ఛాంబర్‌ ఛైర్మన్‌ మాజిత్‌ సైఫ్‌ ఆల్‌ ఘురైర్‌ యుఎఇ

Read more