బోనీకపూర్ ఫ్యామిలీ కి దుబాయ్ గోల్డెన్ వీసాలు

స్వీకరించిన బోనీ కపూర్, జాన్వీ , ఖుషీ

Dubai Golden Visas for Boney kapoor Family
Dubai Golden Visas for Boney kapoor Family

కళాకారులను పెట్టుబడిదారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో దుబాయ్ ప్రభుత్వం కొంతమంది ప్రముఖులకు 2019 నుంచి ఈ గోల్డెన్ వీసాలు అందిస్తోంది.ఈ క్రమంలోనే ఇండియా కు చెందిన ప్రముఖ నిర్మాత సినీ ఫ్యామిలీ బోనీకపూర్ కుటుంబానికి తాజాగా దుబాయ్ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు జారీ చేసింది. దుబాయ్ కు రెగ్యులర్ గా వచ్చే బోనీకపూర్ ఫ్యామిలీకి ఈ సదావకాశాన్ని కల్పించింది.తాజాగా ఈ ఏడాది బోనీకపూర్ తోపాటు నలుగురు పిల్లలకు ఈ వీసా మంజూరు చేిసంది. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా బోనీ కపూర్ కూతుళ్లు జాన్వీ, ఖుషీ కపూర్ తో కలిసి వీసాలను అందుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ వార్తలకు : https://www.vaartha.com/andhra-pradesh/