కరోనా పై కేంద్రం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం.. అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు సూచన
న్యూఢిల్లీః దేశంలో గత నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. కొత్త వేరియంట్ జెన్.1తోపాటు శ్వాసకోశ సంబంధిత వ్యాధుల కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Read more