జాతీయ కరోనా టీకా మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

ఈ నెల 21 నుంచి జాతీయ వ్యాక్సినేషన్ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అందరికీ టీకాలు న్యూఢిల్లీ: జాతీయ కరోనా వ్యాక్సినేషన్ మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. ఈ

Read more

చికిత్స కోసం తెలంగాణకు వచ్చే కరోనా పేషెంట్స్ కు ప్రభుత్వం మార్గదర్శకాలు

ప్రత్యేక కాల్‌ సెంటర్‌ 040- 2465119, 9494438351 ఏర్పాటు ముందుగా ఆస్పత్రి అనుమతి అవసరం వైద్యశాలలో బెడ్ కన్ఫర్మేషన్ ఉండాలి అంబులెన్సులు , ఇతర వాహనాలకు ముందస్తు

Read more

విద్యా సంస్థలను ప్రారంభించేందుకు అవసరమైన మార్గదర్శకాలు

అధికారులతో విద్యాశాఖ మంత్రి సబిత సమీక్ష Hyderabad: రాష్ట్రంలోని ప్రభుత్వ, పైవేట్‌ విద్యా సంస్థలను ప్రారంభించేందుకు అవసరమైన మార్గదర్శకాలను వెంటనే రూపొందించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Read more

ఏపిలో తెరచుకున్న పాఠశాలలు

హాస్టళ్లు తక్షణం తెరవాలన్న ఏపి ప్రభుత్వం అమరావతి: ఏపిలో దాదాపు 8 నెలల తరువాత పాఠశాలలను తెరుచుకున్నాయి. కరోనా నేపథ్యంలో, మార్చిలో మూతపడిన పాఠశాలలను, పకడ్బందీగా మార్గదర్శకాలను

Read more

కరోనా వేళ..బక్రీద్‌ మార్గదర్శకాలు..డ‌బ్ల్యూహెచ్‌వో

కొత్త పద్ధతుల్లో శుభాకాంక్షలు చెప్పాలని సూచన జెనీవా: కరనా వైరస్‌ వ్యాప్తి బక్రీద్ పండుగకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. భౌతికదూరం, శానిటైజర్లు,

Read more

ఏపిలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం

జూన్ 8 నుంచి రాష్ట్రంలో కొత్త మార్గదర్శకాలు అమరావతి: ఏపి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జరీ చేసింది. ఈ నూతన మార్గదర్శకాలు జూన్ 8 నుంచి అమల్లోకి

Read more

ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు

కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి గైడ్ లైన్స్ హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ సడలింపు వేళ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు పలు జాగ్రత్తలు కొన్ని సూచనలు ఇచ్చింది. సోమవారం నుంచి మరిన్ని

Read more

కరోనా నియంత్రణకు మార్గదర్శకాల విడుదల

ప్రతిఒక్కరూ పాటించాలని మోడీ ట్వీట్ New Delhi: భారత్ లో కరోనా వైరస్ తో ఇద్దరు మరణం, మరో 85 మంది వైరస్ భారీన పడటంతో కేంద్రం

Read more

అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: దేశంలో వరుస అత్యాచార ఘటనలు వెలుగు చూస్తుండటంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్

Read more

మొబైల్‌ టవర్లపై స్పందించిన పీసీబీ

హైదరాబాద్‌: సెల టవర్లున్న ప్రాంతాల్లో జనాల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) స్పందించింది. మొబైల్‌టవర్ల ఏర్పాటుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే

Read more