నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్: ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మల్కాజ్గిరి, నాచారం, ముషీరాబాద్, కాప్రా, తార్నాక, ఉస్మానియా యూనివర్సిటీ, దిల్సుఖ్నగర్లో వర్షం కురింది. అలాగే మలక్పేట,
Read moreహైదరాబాద్: ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మల్కాజ్గిరి, నాచారం, ముషీరాబాద్, కాప్రా, తార్నాక, ఉస్మానియా యూనివర్సిటీ, దిల్సుఖ్నగర్లో వర్షం కురింది. అలాగే మలక్పేట,
Read moreవరద ముంపు నేపథ్యంలో హెచ్చరికలు అమరావతి: ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తింది. వరద ఉదృతి రోజు రోజుకు పెరుగుతుండటంతో కృష్ణానది కరకట్టపై ఉన్న నివాసాలకు ప్రభుత్వ
Read moreనల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది. దీంతో అధికారులు 8 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ ఏడాది రెండు నెలల్లో
Read moreకొత్తగూడెం: భద్రచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నది. ఈ రోజు ఉదయం 8 గంటలకు నీటి మట్టం 40.70 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల
Read moreజనం కష్టాలు Lucknow: ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా శహరనపూర్లోభారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. శకాంభరీ దేవి
Read moreకర్నూల్: ఎగువ కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. కృష్ణా ప్రవాహానికి హంద్రీ వరద తోడవడంతో ప్రాజెక్టులోకి లక్షా 50 వేల క్యూసెక్కులకుపైగా ఇన్ఫ్లో
Read moreకర్నూలు: తుంగభద్ర జలాశయనికి వరద ప్రవాహం కొనసాగుతోంది. పూర్తి స్థాయినీటి మట్టం :1633 అడుగులు కాగా… ప్రస్తుతం నీటిమట్టం :1633 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయినీటి నిల్వ
Read moreనల్గొండ: రేపు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గేట్లను అధికారులు ఎత్తివేయనున్నారు. ఉదయం 11 గంటలకు సాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తి దిగువకు
Read moreనిండనున్న నాగార్జునసాగర్ శ్రీశైలం: శ్రీశైలంలో జలాశయం నిండు కుండలా మారడంతో మూడు గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. గేట్లు తెరిచిన వెంటనే కృష్ణమ్మ పరవళ్లు
Read moreనిజామాబాద్: జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది. గంట గంటకు ప్రాజెక్ట్ నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 66,530 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 880
Read moreప్రాజెక్టుకు వరద పోటు VP south/Nalgonda: : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద పోటు కొనసాగుతున్నది.. ప్రస్తుత ప్రస్తుత నీటిమట్టం : 568.30 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం :
Read more