రేపు పంజాబ్‌లో బలనిరుపణకు సిద్ధమైన ఆప్
న్యూఢిల్లీః పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం సద్దుమణిగింది. శాసన సమావేశాలపై గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఎట్టకేలకు బెట్టు వీడారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల నిర్వహించడానికి
Read more