పరువు నష్టం కేసు.. ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్‌లకు ఢిల్లీ హైకోర్టు సమన్లు
న్యూఢిల్లీః శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే వర్గం)అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఆయన తనయుడు ఆదిత్య ఠాక్రేలకు పరువు నష్టం కేసులో ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది.
Read more