చేపల లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా..చేపల కోసం జనాలు పరుగులు
అసలే ధరలు మండిపోతున్నాయి. ఏం కొనాలన్నా..ఏం తినాలన్న ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలో మనకు కావాల్సినవి ఫ్రీగా వస్తున్నాయంటే ఉరుకుంటామా..అందులోనూ ఎంతోఇష్టంగా తినే చేపలు దొరికితే
Read more