ఒమిక్రాన్ వ్యాప్తి.. కంటైన్మెంట్ జోన్‌గా టోలిచౌకీ
హైదరాబాద్: హైదరాబాద్‌లో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. మెహిదీపట్నంలోని టోలి చౌకి ప్రాంతాన్ని మరోసారి కంటోన్మెట్ జోన్‌గా ప్రకటించారు జీహెచ్ఎంసీ
Read more