కంటైన్మెంట్ జోన్లలో 30% మందికి కరోనా?!

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడి

Containment zone
Containment zone

New Delhi: భారత్ లోని కంటైన్మెంట్ జోన్లు, హాట్ స్పాట్ లలో దాదాపు 30 శాతం మందికి కరోనా సోకి ఉండొచ్చని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తేల్చేసింది.

అలా సోకినా వారిలో మందిలో ఏ లక్షణాలూ కనిపించకుండానే వైరస్ తగ్గిపోయిందని కూడా తమ సర్వేలో వెల్లడైందని పేర్కొంది.   

ముఖ్యంగా ముంబై, పుణె, ఢిల్లీ, అహ్మదాబాద్, ఇండోర్ నగరాల్లో ఈ పరిస్థితి నెలకొందని ఐసీఎంఆర్ సర్వే వెల్లడించింది. దీనిపై ఐసీఎంఆర్ ఖండించలేదు కానీ వివరణ ఇచ్చింది.

తమ సర్వే ఫలితాలపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని మాత్రం పేర్కొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/