సిఎం జగన్కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్ కల్యాణ్
అమరావతిః సిఎం జగన్ నేడు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి శ్రేణుల్లో పండగ వాతావరణం కనిపిస్తోంది. వైఎస్ఆర్సిపి నేతలు, కార్యకర్తలు ప్రతి ఊళ్లోనూ కేక్ లు
Read more