అజిత్‌ దోవల్ భారత్‌కే కాదు..ప్రపంచానికే నిధిలాంటి వారుః అమెరికా రాయబారి

భారతీయులు, అమెరికన్ల మధ్య మెండుగా ప్రేమాభిమానాలు న్యూఢిల్లీః జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ పై అమెరికా రాయబారి ప్రశంసల జల్లు కురిపించారు. భారతదేశానికి దోవల్

Read more

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అజిత్‌ దోవల్‌ భేటీ

మాస్కోః దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ గురువారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఆఫ్ఘనిస్తాన్‌పై బహుపాక్షిక భద్రతపై సమావేశంలో పాల్గొనేందుకు దోవల్

Read more

జమ్మూక‌శ్మీర్‌లో శాంతి భ‌ద్ర‌త‌ల‌పై అమిత్ షా ఉన్న‌త స్థాయి సమావేశం

క‌శ్మీర్‌లో పెరిగిన ఉగ్ర‌వాద దాడులు..రోజుకో హిందువు హ‌త్య‌కు గుర‌వుతున్న వైనం శ్రీనగర్ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జమ్మూక‌శ్మీర్‌లోని ప‌రిస్థితుల‌పై ఉన్న‌త స్థాయి

Read more

బ్రిగేడియర్‌ లిద్దర్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాళి

న్యూఢిల్లీ : హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూసిన బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ లిద్దర్‌ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని బ్రార్‌ స్క్వేర్‌లోని శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి. బ్రిగేడియర్‌ లిద్దర్‌ భౌతికకాయం

Read more

అంతర్జాతీయ స్థాయిలో భారత్ దూసుకుపోతున్నది

ప్రొబేషనరీ ఐపీఎస్‌ల పాసింగ్‌ ఔట్‌ పరేడ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న‌ అజిత్‌ దోవల్ హైదరాబాద్: జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్ ఈ రోజు హైదరాబాద్

Read more

ఇక్క‌డ జ‌రుగుతున్న చ‌ర్చ‌లు ఆఫ్ఘ‌న్ ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతాయి

ఆఫ్ఘ‌నిస్థాన్‌పై 7 దేశాల భ‌ద్ర‌తా స‌ల‌హాదారుల‌తో దోవ‌ల్ చ‌ర్చ‌లు న్యూఢిల్లీ: నేడు జాతీయ భ‌ద్ర‌తాస‌ల‌హాదారు అజిత్ ధోవ‌ల్ నేతృత్వంలో ఢిల్లీలో ప్రాంతీయ భ‌ద్ర‌తా అంశంపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

Read more

అజిత్ ధోవ‌ల్‌ను క‌లిసిన‌ కెప్టెన్ అమ‌రీంద‌ర్

ఢిల్లీలో సమావేశం న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ తో ఢిల్లీలో సమావేశమయ్యారు. దీంతో ఈ సమావేశం

Read more

ప్రధాని తో అమిత్ షా, రాజ్‌నాధ్‌, దోవ‌ల్‌ భేటీ

న్యూఢిల్లీ: ప్ర‌ధాని న‌రేంద్ర మోడి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్‌తో మంగ‌ళ‌వారం స‌మావేశ‌మయ్యారు. జ‌మ్ము

Read more

ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు

ఢిల్లీ వాసుల్లో ధైర్యం నింపిన అజిత్‌ దోవల్‌ న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఢిల్లీలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో బుధవారం పర్యటించారు. అల్లర్ల కారణంగా

Read more