దేశంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు..తాలిబన్ల కీలక నిర్ణయం

ఆయుధాలను వెంట ఉంచుకునేందుకు వ్యాపారులకు అనుమతి కాబుల్: తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతిభద్రతలు రోజురోజుకు దిగజారుతుండడంతో ప్రజల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. మరీ ముఖ్యంగా దేశం

Read more

భారత్ నుంచి ఆఫ్ఘ‌నిస్థాన్ వెళ్లే వాహనాలకు పాక్ అనుమతి

ఆకలితో అలమటిస్తున్న ఆఫ్ఘనిస్థాన్50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను పంపేందుకు సిద్ధమైన ఇండియాభారత లారీలకు అనుమతి ఇచ్చిన పాక్ ఇస్లామాబాద్ :పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Read more

కారు బాంబు పేలుడు..ఏడుగురు మృతి

కాబూల్‌: ఆఫ్ఘ‌నిస్థాన్ రాజ‌ధాని కాబూల్ వ‌రుస‌ బాంబు పేలుళ్ల‌తో ద‌ద్ధ‌రిల్లుతున్న‌ది. నిన్న ఉద‌యం చోటుచేసుకున్న బాంబు పేలుడు ఘ‌ట‌న‌ను మ‌రువ‌క‌ముందే.. మ‌రోసారి కాబూల్‌లో బాంబు పేలుడు క‌ల‌క‌లం

Read more

అమెరికా ఆయుధాలతో పరేడ్ నిర్వహించిన తాలిబన్లు

తాలిబన్ల చేతికి చిక్కిన అత్యాధునిక ఆయుధాలుతాజాగా శిక్షణ పూర్తి చేసుకున్న 250 మంది సైనికులుపైలట్లు, మెకానిక్ లను చేర్చుకుంటున్న తాలిబన్లు కాబుల్ : ఆఫ్ఘనిస్థాన్ ను కైవసం

Read more

మసీదులో పేలుడు.. 15 మందికి గాయాలు

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లోని నంగర్‌హర్ ప్రావిన్స్‌ ట్రైలీ పట్టణంలోని మసీదులో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా పేలుడు జరిగింది. ఈ ఘటనలో 15 మంది గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనలో

Read more

ఇక్క‌డ జ‌రుగుతున్న చ‌ర్చ‌లు ఆఫ్ఘ‌న్ ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతాయి

ఆఫ్ఘ‌నిస్థాన్‌పై 7 దేశాల భ‌ద్ర‌తా స‌ల‌హాదారుల‌తో దోవ‌ల్ చ‌ర్చ‌లు న్యూఢిల్లీ: నేడు జాతీయ భ‌ద్ర‌తాస‌ల‌హాదారు అజిత్ ధోవ‌ల్ నేతృత్వంలో ఢిల్లీలో ప్రాంతీయ భ‌ద్ర‌తా అంశంపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

Read more

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో విదేశీ క‌రెన్సీపై నిషేధం: తాలిబ‌న్లు

కాబూల్‌ : ఆఫ్ఘ‌నిస్తాన్‌లో విదేశీ క‌రెన్సీపై తాలిబ‌న్లు నిషేధం విధించారు. దీంతో ఆ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌రింత జ‌ఠిలంగా త‌యారుకానున్న‌ది. ఆగ‌స్టులో దేశాన్ని తాలిబ‌న్లు ఆధీనంలోకి

Read more

కాబూల్‌లో భారీ పేలుళ్లు.. 19 మంది మృతి

కాబూల్‌ : ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబుల్‌లోని పోలీస్ డిస్ట్రిక్ట్-10లోని మిలటరీ హాస్పిటల్ సమీపంలో రెండుబాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల ధాటికి 19 మంది మృత్యువాతపడగా.. 50

Read more

మరో ఆరు నెలల్లో అమెరికాపై ఉగ్రదాడులు జరిగే ముప్పు!

కాంగ్రెస్ కు పెంటగాన్ అధికారి వెల్లడి న్యూఢిల్లీ: అమెరికాపై మరో ఆరు నెలల్లో ఉగ్రవాద దాడి జరిగే ముప్పుందని ఆ దేశ రక్షణ రంగ అధికారులు ఆందోళన

Read more

ఆఫ్ఘ‌నిస్థాన్‌లో ఆక‌లి చావులు..8 మంది చిన్నారులు మృతి

కాబూల్‌: ఆఫ్ఘ‌నిస్థాన్‌లో ప‌రిస్థితులు మ‌రింత‌ అధ్వాన్నంగా త‌యార‌వుతున్నాయి. మైనారిటీల‌పై హింస‌లు, హ‌త్య‌ల సంగ‌తి ప‌క్క‌న‌బెడితే తాజాగా ఆక‌లి చావులు కూడా వెలుగుచూస్తున్నాయి. ప‌శ్చిమ కాబూల్‌లో హ‌జారా అనే

Read more

సూసైడ్ బాంబర్లపై తాలిబన్ మంత్రి ప్రశంసలు

125 డాలర్లు, ఓ ఫ్లాట్.. సూసైడ్ బాంబర్లకు మంత్రి బంపరాఫర్ కాబుల్: ఆత్మాహుతి దాడులతో వందలాదిమంది ప్రాణాలను బలిగొంటున్న సూసైడ్ బాంబర్లపై తాలిబన్ మంత్రి ప్రశంసలు కురిపించారు.

Read more