వేసవిని ఎదుర్కొనే ప్రణాళిక ఎక్కడ?

వేసవిని ఎదుర్కొనే ప్రణాళిక ఎక్కడ? దేశంలోని 700 మిలియన్‌ జనాభాకు ఈ శతాబ్దాం తానికి అడ్డు కోలేని విధంగా సరాసరి ఉష్ణోగ్రతలు రెండు శాతం కన్నా ఎక్కువగా

Read more

రెండు రోజులలో వడగాల్పులు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వచ్చే రెండు రోజులలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.

Read more

మండే ఎండలు!

బాలగేయం మండే ఎండలు! ఎండలు బాబో§్‌ు ఎండలు పుడమిన మండే ఎండలు చెరువ్ఞల నీరు తరిగెను కుంటలు ఎన్నో ఎండెను బావి ఊటలు తగ్గెను బోరు మోటార్లు

Read more

ఎండవేడికి కళ్లు మండుతున్నాయా?

ఎండవేడికి కళ్లు మండుతున్నాయా? వేసవి కాలంలో ఎండలో బయట తిరుగుతున్నప్పుడు సహజంగానే కళ్లు మంటపుడతాయి. కొన్నిసార్లు నీళ్లు కూడా కారతాయి. వేడివల్ల కళ్లు ఎర్రగా మారడం, మంటపుట్టడం

Read more