దేశవ్యాప్తంగా భానుడి ప్రతాపం

రానున్న 5 రోజుల్లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు

Summer
Summer

New Delhi: దేశ వ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

పంజాబ్, హర్యానా, దక్షిణ యూపీ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు రానున్న ఐదు రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

  కొన్ని ప్రదేశాలలో 47 డిగ్రీల సెల్సియస్ను తాకవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. 

ఢిల్లీ లో మే 26 వ తేదీ కి గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్‌ను తాకుతుందని పేర్కొంది.

కాగా రాజస్థాన్ లోని బికానెర్ లో ఈ రోజు గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరుకుంటుందని పేర్కొన్నది.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/