అరుణాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం

తవాంగ్‌ః ఈరోజు(శనివారం౦ ఉదయం 6.56 గంటలకు అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌లో స్వల్పంగా తవాంగ్‌లో భూకంపం వచ్చింది. దీని తీవ్రత 3.3గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది.

Read more

అరుణాచల్‌ ప్రదేశ్‌ను భారత్‌లో అంతర్భాగమే :యూఎస్‌ సెనేట్ కమిటీ తీర్మానం

అరుణాచల్ ప్రదేశ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో భాగమన్న సెనేటర్ మెర్క్లీ వాషింగ్టన్‌ః అరుణాచల్ ప్రదేశ్ ను భారత్ అంతర్భగంగా గుర్తిస్తూ అమెరికా కాంగ్రెస్ సెనేటోరియల్ కమిటీ ఓ

Read more

అరుణాచల్ ప్రదేశ్‌లో అమిత్ షా పర్యటన …వ్యతిరేకించిన చైనా

అరుణాల్ ప్రదేశ్ తమదేనన్న చైనా ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ లో ఈరోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన పట్ల చైనా తీవ్ర

Read more

అరుణాచల్ ప్రదేశ్ లోని 11 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు..స్పందించిన అమెరికా

అరుణాచల్ ప్రదేశ్ ను భారత్ లో అంతర్భాగంగా గుర్తించినట్టు ప్రకటన వాషింగ్టన్‌ః అరుణాచల్ ప్రదేశ్ లోని 11 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టడం పట్ల అమెరికా

Read more

చైనా పేర్ల మార్పు పై స్పందించిన భారత్

అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పుడూ భారత్ లో అంతర్భాగమేనని స్పష్టీకరణ న్యూఢిల్లీః భారత్ లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని సరిహద్దు ప్రాంతాల పేర్లను చైనా ఎలా

Read more

అరుణాచల్ ప్రదేశ్ లోని 11ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు

చైనీస్, టిబెటిన్, పిన్యన్ అక్షరాలతో పేర్ల విడుదల బీజింగ్‌ః భారత భూభాగంలోని అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌లోని జంగ్నమ్‌గా పేర్కొంటున్న డ్రాగన్ కంట్రీ.. అక్కడి 11 ప్రాంతాల

Read more

అరుణాచల్‌ప్రదేశ్‌లో జీ20 సమావేశం‌.. చైనా గైర్హాజరు

న్యూఢిల్లీః ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో జీ20 కాన్ఫిడెన్షియల్‌ మీటింగ్ ఆదివారం జరిగింది. ఈ రహస్య సమావేశానికి చైనా గైర్హాజరైంది. అరుణాచల్‌ప్రదేశ్‌ తమ భూభాగమని చైనా వాదిస్తున్నది.

Read more

కుప్పకూలిన ఆర్మీ హెలికాప్ట‌ర్‌.. ఇద్ద‌రు పైలట్లు మిస్సింగ్‌

గౌహ‌తి: భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని మండ‌లా ప్రాంతంలో కూలింది. దాంట్లో ఉన్న ఇద్ద‌రు సిబ్బంది క‌నిపించ‌కుండాపోయారు. లెఫ్టినెంట్ క‌ల్న‌ల్‌తో పాటు

Read more

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ భారత్‌లో అంతర్భాగమేః అమెరికా

వాషింగ్టన్ః భార‌త్‌, చైనా మ‌ధ్య ఉన్న మెక్‌మోహ‌న్ లైన్ ను అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుగా భావిస్తున్న‌ట్లు అమెరికా తెలిపింది. అమెరిక‌న్ సేనేట్ తీర్మానం ప్ర‌కారం.. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ఇండియ‌న్

Read more

భారత్‌కు మద్దతుగా అమెరికా పెద్దలసభలో తీర్మానం

అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో భాగమంటూ తీర్మానంలో స్పష్టీకరణ వాషింగ్టన్‌ః అరుణాచల్ ప్రదేశ్‌.. భారత భూభాగమేనని స్పష్టం చేస్తూ ముగ్గురు అమెరికా సెనేటర్లు గురువారం అమెరికా పెద్దలసభ సెనేట్‌లో

Read more

భారత్‌-చైనా ఘర్షణలో మరణాలు, తీవ్ర గాయాలు లేవుః రాజ్‌నాథ్‌ సింగ్‌

చైనా ద‌ళాలు చేసిన ప్ర‌య‌త్నాల్ని మ‌న సైనికులు ధైర్యంగా అడ్డుకున్నారు..రాజ్‌నాథ్‌ న్యూఢిల్లీః అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని త‌వాంగ్ సెక్టార్‌లో చైనా సైనికుల‌తో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ గురించి ర‌క్ష‌ణ శాఖ

Read more