పుట్టిన రోజుకు యువతులతో అశ్లీల నృత్యాలు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో పోడూరు మండలం కవిటం గ్రామానికి చెందిన వ్యాపారవేత్త పుట్టిన రోజు వేడుకలు పెనుమట్ర మండలం మార్టేరులోని కోనాల మాణిక్యం కల్యాణ మండపంలో నిర్వహించారు.

Read more