పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ కు అస్వస్థత
ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స హైదరాబాద్‌ః ఉమ్మడి ఏపీలో పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన ధర్మపురి శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. బంజారాహిల్స్ లోని సిటీన్యూరో ఆసుపత్రిలో ఆయనను కుటుంబసభ్యులు చేర్పించారు.
Read more