విజయనగరం జిల్లాలో ఘోరం : ట్యూషన్ కు వచ్చిన బాలికను గర్భవతి చేసిన టీచర్

విజయనగరం జిల్లాలో ఘోరం జరిగింది. ట్యూషన్ కు వచ్చిన బాలికను ప్రత్యేక శిక్షణ పేరుతో గర్భవతిని చేశాడో ట్యూషన్ మాస్టర్. విషయం తెలిసి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్

Read more

నగరి ఎమ్మెల్యే టీచర్ గా మారి పాఠాలు బోధించింది

నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా టీచర్ గా మారింది. మన బడి నాడు – నేడులో భాగంగా రోజా చిత్తూరు జిల్లా నిండ్ర ఉన్నత పాఠశాలను సందర్శించారు.

Read more

టీచర్‌ వృత్తి నుంచి కేరళ ఆరోగ్య మంత్రిగా

జీవన వైవిధ్యం సమాజానికి చేసే మంచి పనులు ప్రపంచ మంతా పర్యటిస్తూనే ఉంటాయి. ఆ మంచితనానికి జేజేలు పలుకుతూనే ఉంటాయి. కేరళ ఆరోగ్య మంత్రి కెకె శైలజను

Read more

విలువలను పెంచేదే విద్య

 మ నిషిని ఉన్నతంగా తీర్చిదిద్దేది, మూర్తిమత్వాన్ని పెంపొందించేది, అంతర్గత శక్తులను బయటకు తీసేది, విలువలను పెంచేది, గమ్యాన్ని చూపిస్తూ మనస్సును సంపూర్ణంగా వికసించేటట్లు చేసేది, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది,

Read more

టీిచర్ల బదిలీల్లో ఎల్‌ఎఫ్‌ఎల్‌ఎంలకు ఆఫ్షన్‌ లేదు!

హైదరాబాద్‌: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన బదిలీల మార్గదర్శకాల్లో జీరో స్కూలు వారికి పాయింట్స్‌ కేటాయించలేదని, అలాగే ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎంల గురించి ఆసలే చూయించలేదని తెలంగాణ రాష్ట్ర

Read more

ప‌దోన్న‌తుల‌తో కూడిన బ‌దిలీలుండాలి

హైద‌రాబాద్ః ఉపాధ్యాయులకు పదోన్నతులతో కూడిన బదిలీలు చేపట్టాలని పీఆర్‌టీయూ డిమాండ్‌ చేసింది. బదిలీ ప్రక్రియను వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా కాకుండా సాధారణ పద్ధతిలో చేయాలని పీఆర్‌టీయూ అధ్యక్షుడు

Read more

ఆదర్శం

బాలగేయం ఆదర్శం ఉపాధ్యాయులందరికి అభినందన దినోత్సవం కృషి పట్టుదలతో నిలిచిన గమ్యం ఆదర్శం దైవమే గురువ్ఞగా నిలిచిన ఈ దినోత్సవం ప్రతి విద్యార్థికి గుర్తింపుగా ఈ గురువ్ఞల

Read more

గురువు స్థానం

బాలగేయం గురువు స్థానం బ్రహ్మరా గురువు మనకు బ్రహ్మాండం చూపు వరకు మంచి చెడుల నీతి కొరకు మనిషిగ బతికే వరకు ఉపాధ్యాయ వృత్తి నుండి ఉన్నతానికెదిగిన

Read more

మున్సిపల్‌ టీచర్లపై ముసురుకున్న నిర్లక్ష్యం

మున్సిపల్‌ టీచర్లపై ముసురుకున్న నిర్లక్ష్యం మున్సిపల్‌ ఉపాధ్యాయులకు ప్రభుత్వ పంచాయితీ రాజ్‌ యాజమాన్యంలో పనిచేసే ఉపాధ్యాయులకు లభించే సౌకర్యాలేవీ లభించడం లేదు. జి.పి.ఎఫ్‌ సౌకర్యం గానీ, ప్రమోషన్‌

Read more