వయసుకు తగ్గ ఆహారం

ఆహారం – ఆరోగ్యం

age-old age diet
age-old age diet

హార్మోన్లలో తేడాలోస్తాయి నీరసం ఆవహిస్తుంది. కాబట్టి ఈస్ట్రో జెన్‌ అధికంగా ఉండే ఆహారాన్ని తీసు కోవాలి. క్యాల్షియం అవసరమై ఎక్కు వవుతుంది.

అనారోగ్యాలు ఉంటే తదను గుణంగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి.

ఎలాంటి పదార్థాలంటే.. తక్షణ శక్తిని అందించే డ్రైప్రూట్స్‌, నట్స్‌ని రోజూ పది వరకు తీసుకోవచ్చు. సోయాపాలు, సోయాపనీర్‌, నగ్గెట్స్‌.. వంటివి తీసు కుంటే ఈస్ట్రోజెన్‌ అందుతుంది.

సెనగలు, రాజ్మా, పప్పు దినుసులు, ఆకుకూరలు, నువ్వు లు, పల్లీలు, బాదం రోజూ తీసుకుంటే మంచిది.

రాత్రిపూట భోజనం మానేయాలనుకుంటే గోధుమరవ్వ ఉప్మా, కిచిడీ వంటివి చేసుకోవచ్చు.

మధుమేహం, అధిక రక్తపోటు వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ. వీటికి తోడు బరువ్ఞ తగ్గడం అంత సులవుకాదు. జీవక్రియల వేగం తగ్గడమే అందుకు కారణం.

ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోతే సాధారణంగా అందరి లాగే ఆహారం తీసుకోవచ్చు.

అయితే మితంగా, ఎక్కువసార్లు ఇనాల్సి ఉంటుంది. మూడు పూటలా ఆహారం, రెండు సార్లు చిరుతిళ్లు ఉండేలా చూసుకోవాలి.

యాభైల్లోకి వచ్చే ముందు ఈస్ట్రోజెన్‌ స్థాయులు తగ్గుతాయి. ఫలితంగా హార్మోన్ల మార్పులు వస్తాయి .

మెనోపాజ్‌ దశకు చేరుకునేకొద్దీ ఎముకల సాంద్రత తగ్గుతుంది. గనుక క్యాల్షియం తప్పనిసరి.

మీగడ తీసిన పాల పదార్థాలు, సప్లిమెంట్ల ద్వారా క్యాల్షియం పొందొచ్చు. విటమిన్‌ 6డి కోసం వైద్యులు మాత్రల్ని సూచిస్తారు.

పీచు ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కొవ్వు పేరుకోకుండా చూసుకోవచ్చు.

పండ్లు కూరగాయలు, బార్టీ ఓట్స్‌, తృణధాన్యాలు, దంపుడుబియ్యం, గుడ్డు తెల్లసొన వంటివి తీసుకోవాలి.

పిల్లలు, ఇల్లు, ఆఫీస్‌, లాంటి పనులతో ఈ యసులో ఒత్తడి సహజమే. వ్యక్తిగత ఆరోగ్యాన్నీ నిర్లక్ష్యం చేస్తారు.

పోషకాహారంపై దృష్టిపెట్టరు కానీ అవసరం. ముఖ్యంగా పాలు తాగాలి.

అల్పాహారానికి సమయం లేనివారు.. తృణధాన్యాల పొడి, కొన్ని ఎండుఫలాల చూర్ణం కలిపి జావలా చేసుకుని తాగతే శరీరానికి శక్తిఅందుతుంది.

ఓ పండూ తినొచ్చు. రోజూ రెండు పూటలా భోజనం మానేయకూడదు. అన్నం తక్కువగా కూరగాయలు, పప్పు ఎక్కువగా ఎంచుకుంటే బరువ్ఞ అదుపులో ఉంటుంది. రాత్రుళ్లు కిచిడీ ప్రయత్నిం చొచ్చు

. ఆహారానికి సంబధించి వారం మొదట్లోనే ప్రణాళికు రూపొందించుకుంటే ఒత్తిడి ఉండదు. సాయంత్రాలు పల్లీల్లాంటివి ఉడికించుకుని తింటే మాంసకృత్తులు అందుతాయి.

గర్భధాణ సమకరక్తపోటు, మధుమేహం లాంటివి రావు ఎలాంటి ఆహారం అంటే…. గర్భం దాల్చలనుకునేవారు ఫోలేట్‌ను తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి.

ఇది శరీరంలో కొత్త కణాల ఏర్పాటుకు తోడ్పడు తుంది. గుండె జబ్బులు రాకుండా నియంత్రిస్తుంది.

బఠాణీలు, పాలకూర, బ్రకోలీ, నారింజ, తృణధాన్యా లను తీసుకోవాలి. ఇనుము లోపం ఎదురుకాకుండా మాంసం, పొట్టు తీయని పప్పులు, సోయాబీన్స్‌, గుమ్మడి విత్తనాలు, చికెన్‌ ఆహారంలో చేర్చుకోవాలి.

ఈ కరోనా సమయంలో మహిళ ఆహార విషయంలో జాగ్రతగా ఉండాలి. వయసు పెరుగుతున్న కొద్దీ ఆమెలోని చురుకుదనం, శక్తి క్రమంగా తగ్గుతాయి.

యాభై, అరవైలకు వచ్చేసరికి నిశబ్ద నదిలా మారుతుంది. ఈ క్రమంలో వచ్చే మార్పులకనుగుణంగా ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. వాటి నుంచి అందే పోషకాలు ఏమిటో తెలుసుకుందామా..

ఈ వయసు మహిళలు తమ శరీరతత్వం, ఆకలిని బట్టి ఆహారం తీసుకోవాలి. ఎక్కు వేం తినక్కర్లేదు. తీసుకునే ఆహారంలో విటమిన్లు, మినరళ్లు మెండుగా ఉంేలా చూసుకోవాలి.

ఈ వయసులోనే జంక్‌ ఫుడ్స్‌ ఎక్కువగా తీసుకుం టారు కానీ వద్దు.

బదులుగా తాజా పం డ్లు, కాయ గూరలు ఎంచుకోండి .తృణధాన్యాలతో చేసిన చిరుతిళ్లు, ఎండుఫలాలు, పొద్దుతిరుగుడు గిం జలు, క్యారెట్లు, పాలు అన్నీ అవసరమే వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని స్తాయి.

చర్మ సంబంధ సమస్యలురావు. ఈ వయులో హార్మోన్ల సమస్యలై సహజమే చాలామంది యువతుల్లో రక్తహీనత ఎదురవుతుంది.

దాన్ని తగ్గించుకునేందుకు ఫోలిక్‌ యాసిడ్‌, ఇనుము మిటమిన్‌ బి 12 ఉంే పదార్థాలను తరచూ తీసుకోవాలి. బరువు పెపరుగుతున్నామని అనిపిస్తే గిన వ్యాయామం ఎంచుకుంటే సరిపోతుంది.

ఉదయం అల్పా హారం తప్పనిసరి. ఇందులో ఇష్టమైన పోషకా లున్న పదార్థాలను ఎంచుకోవచ్చు.

దాంతోపాటు రెండుపూటలా భోజనం మధ్యలో పండ్లు, కూరగాయలు కలిపి రోజులో ఐదుసార్లు తినాలి.

రెండు పండ్లు, మూడు రకాల కూరగాయలు రోజువారీ ఆహారంలో ఉండేలా ఐదుసార్లు తినాలి. రెండు పండ్లు, మూడు రకాల కూరగాయలు రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

గర్భం దాల్చాలనుకునేవారు ఫోలిక్‌ యాసిడ్‌ అందేలా ఆకుకూరలు, నారింజ, బీట్‌రూట్‌, బీన్స్‌లాంటివి ఎక్కువగా తీసుకోవాలి.

ఆవిరిపై ఉడికించిన పదార్థాలు, సలాడ్లను ఎంచుకోవాలి. హోల్‌వీట్‌ పాస్తా, దంపుడుబియ్యం ప్రయత్నించొచ్చు.

మాంసకృత్తులుండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల కొద్దిగా తిన్నా పొట్ట నిండిన భావన కలుగుతుంది. ఇవి కండరాల నిర్మాణానికి తోడ్పడతాయి.

రోజుకు దాదాపు 40 నుంచి 50 గ్రాముల ంసకృత్తులు (60 కేజీ ల వ్యక్తికి) అవసరమవుతాయి.

ఇందులో స్కిన్‌లెస్‌ చికెన్‌, చేపలు, డుండ్లు, బీన్స్‌, టోపై పనీర్‌, పాల ఉత్పత్తులు నిత్య ఆహారంలో ఉండాలి.

కండరాలు, గుండె పనితీరు కోసం పొటాషియం కావాల్సిందే .

రోజూ కప్పు పెరుగులో పండ్లముక్కలు వేసుకుని తినాలి. దాంతో పాటు రెండున్నర కప్పుల తాజా ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/