ఈ నెల 19న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

లాక్‌డౌన్‌ సడలింపు అంశంపై చర్చ

kcr
kcr

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు రోజరోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 19 న కెసిఆర్‌ అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్‌ సమావేశం కానుంది. ఈ సమావేశంలో లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడగించాల? లేక ఈ నెల 30న ఎత్తివేయాల? అనే అంశాలను చర్చించనున్నారు. అదేవిధంగా కేంద్రప్రభుత్వం సూచించిన మాదిరిగా ఈ నెల 20 తర్వాత సడలింపులు ఇవ్వాలా? ఇస్తే తీసుకోవాల్సిన చర్యలు ఏంటీ? అనేది కూడా మంత్రులతో కెసిఆర్‌ చర్చించనున్నారు. కాగా ఇప్పటికే తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 650 కు చేరుకుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/