నెల్లూరులో టీడీపీ క్లీన్ స్వీప్

రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సునామీ సృష్టించింది. 165కి స్థానాలతో ప్రభంజనం సృష్టించింది. 09 జిల్లాలో అసలు వైసీపీ ఖాతా కూడా తెరవేలేదంటే ప్రజలు కూటమికి ప్రజలు ఏ రేంజ్ లో మద్దతు పలికారో అర్ధం అవుతుంది. ఇక నెల్లూరు జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 10 స్థానాలను ఆ పార్టీనే కైవసం చేసుకుంది.

ఆత్మకూరు – ఆనం రామనారాయణరెడ్డి
గూడూరు – పాశం సునీల్
కావలి-కావ్య కృష్ణారెడ్డి
కోవూరు-వేమిరెడ్డి ప్రశాంతి
నెల్లూరు రూరల్-కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు సిటీ-నారాయణ
సర్వేపల్లి-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
సూళ్లూరుపేట-నెలవల విజయశ్రీ
ఉదయగిరి-కాకర్ల సురేశ్
వెంకటగిరి-కురుగొండ్ల రామకృష్ణ.