ప్రపంచ వ్యాప్తంగా 9 కోట్ల 97 లక్షల 71 వేల కరోనా కేసులు

టాప్ ఫైవ్ లో అమెరికా, ఇండియా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్

corona updates worldwide
corona updates worldwide

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. సోమవారం ఉదయానికి ప్రపంచ దేశాలన్నీ కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 9 కోట్ల 97 లక్షల 71 వేల 327కు చేరింది.

కరోనా మృతుల సంఖ్య 21 లక్షల 38వేల 965కు పెరిగింది. కరోనా కేసుల నమోదులో టాప్ ఫైవ్ లో అగ్ర రాజ్యం అమెరికా, ఇండియా, బ్రెజిల్, రష్యా,  బ్రిటన్ ఉన్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/