పిల్లల మాస్క్‌లు-జాగ్రత్తలు

ఆరోగ్య సంరక్షణ

Children's Masks-Precautions-
Children’s Masks-Precautions-
  • మాస్క్‌ విషయంలో పిల్లల వయసును బట్టి నియమాలు పాటించాలి. ఆ నియమాలు ఇవే.
    ఐదేళ్లు కన్నా పెద్ద పిల్లలకు మూడు పొరల మాస్క్‌ వాడాలి.
  • ఐదేళ్ల కన్నా తక్కువ వయసు పిల్లలకు మాస్క్‌ పెట్టడం వల్ల వారికి అందే ఆక్సిజన్‌ స్థాయి తగ్గుతుంది. కాబట్టి వీరికి మూడు పొరల మాస్క్‌ వాడడం సరికాదు.
  • పిల్లలకు రెడీమేట్‌ మెడికల్‌ మాస్క్‌లయు బదులుగా ఇంట్లో తయారుచేసి మాస్క్‌లు, ఫేస్‌ కవర్లు వాడాలి.
  • మాస్క్‌లో పిల్లలు అసౌకర్యానికి లోనవుతుంటే, వారి ముక్కు నోరు కప్పేలా చేతి రుమాలునూ కట్టవచ్చు. అయితే అది పిల్లలు పీకేసుకోకుండా ఊడిపోకుండా చూడాలి.
  • మాస్క్‌ వదులుగా, ఊడపోయేలా ఉండకుండా, సందులు కూడా లేకుండా ముక్కు నోటిని పూర్తి మూసేలా ఉండాలి.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/