బెజవాడ పోలీసుల ఓవరాక్షన్!

సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

Vijayawada Police Traffic Restrictions

అమరావతి: చంద్రబాబుకు వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే నిమిత్తం పోలీసులు ఒకింత ఓవర్ యాక్షన్ చేశారు. సిట్ కార్యాలయం విజయవాడ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సిపి ఆదేశాల మేరకు విజయవాడ ప్రభుత్వ వైద్యశాల వరకు మార్గంలో ఎటువంటి వాహనాలను అనుమతించలేదు. దీంతో వాహనదారులు, తెదేపా శ్రేణులు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు ఆసుపత్రి వద్ద సిపి రాణా బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు.


తెలంగాణ వార్తలకోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/telangana/