మళ్లీ సిట్ కార్యాలయానికి చంద్రబాబు

కొన్ని పత్రాలపై సంతకాలు పెట్టాలన్న సిఐడి అధికారులు

Chandrababu to sit office again

అమరావతి: తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుకు వైద్య పరీక్షలు ఆదివారం తెల్లవారు జామున 5 గంటల సమయంలో పూర్తయ్యాయి. అందరూ ఆయన్ని కోర్టుకు హాజరు పరుస్తారని భావించారు. అయితే మళ్లీ చంద్రబాబు ను సిట్ కార్యాలయాన్ని తీసుకెళ్లాలని సిఐడి పేర్కొంది. మరి కొన్ని పత్రాలపై సంతకాలు పెట్టాలని చంద్రబాబు ను సిట్ కార్యాలయానికి తరలించనున్నట్టు సమాచారం .

మహిళల ప్రత్యేకం ‘చెలి’ శీర్షిక కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/specials/women/