తెలంగాణలో వేలాదిగా కరోనా కేసులు
కొత్తగా 2,983 నమోదు

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగి పోతున్నాయి. 24 గంటలో కొత్తగా 2,983 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 7,14,639 కేసులు నమోదు అయ్యాయి. కాగా నిన్న ఇద్దరుమృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 4,062 కు చేరింది .
జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/