ప్రత్యేక రైలులో విశాఖకు ఉప రాష్ట్రపతి

నూజివీడు రైల్వే స్టేషన్ లో వీడ్కోలు పలికిన అధికార యంత్రంగం

Nuzvid Railway Station Master presenting a bouquet to the Vice President
Vice President Venkaiah Naidu on a special train from Nuzvid to Visakhapatnam on Wednesday morning
Vice President Venkaiah Naidu on a special train from Nuzvid to Visakhapatnam on Wednesday morning

krishna distrcit – Nuzvid: ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కృష్ణాజిల్లాలో మూడు రోజుల పర్యటన ముగించుకొని బుధవారం ఉదయం 6 గంటలకు నూజివీడు రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైలులో విశాఖపట్టణంకు బయలు దేరారు . వెంకయ్య నాయుడుకు నూజివీడు రైల్వే స్టేషన్ లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ , కృష్ణ జిల్లా కలెక్టర్ జె నివాస్ , జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, రైల్వే డి ఆర్ ఎం శివేంద్ర మోహన్ , ప్రోటోకాల్ డైరెక్టర్ డైరెక్టర్ బాల సుబ్రహ్మణ్యం రెడ్డి , అడిషనల్ డైరెక్టర్ శర్మ నూజివీడు ఆర్టీవో కే రాజ్యలక్ష్మి, డి ఎస్ పి బి శ్రీనివాసులు, రెవిన్యూ, పోలీస్, రైల్వే సిబ్బంది ప్రభృతులు వీడ్కోలు పలికారు.

Minister Vellampalli, DGP and other dignitaries bid farewell to the Vice President

కరోనా లాక్ డౌన్ వార్తల కోసం: https://www.vaartha.com/corona-lock-down-updates/