హుందాతనాన్నిచ్చే గాగ్రా చోళీ

అందమైన ఎంబ్రాయిడరీ, బీడ్స్‌, అద్దాలు, చమ్కీలు, పూలు, లతలు కుట్టిన గాగ్రాలు ఎంతో హుందాగా ఉంటాయి. వీటిలో ప్రింటెండ్‌, బెనారస్‌ ఇంకా వివిధ రకాల వస్త్రాలతో తయారు

Read more

పెరుగుతో గుత్తివంకాయ

కావలసినవి: తెల్లవంకాయలు-250గ్రా.లు ఉల్లిపాయలు-2, పచ్చిమిర్చి-5 పసుపు-పావ్ఞటేబుల్‌స్పూన్‌, జీలకర్ర- ఒక టేబుల్‌స్పూన్‌ కొబ్బరిపొడి- మూడు టేబుల్‌స్పూన్లు, పల్లీలు-మూడు టేబుల్‌స్పూన్లు నువ్ఞ్వలు-రెండు టేబుల్‌స్పూన్లు, మెంతులు-పావ్ఞ టేబుల్‌స్పూన్‌ పెరుగు-అర టేబుల్‌స్పూన్‌, అల్లం

Read more

ఉదయాన్నే చేయండిలా..

కొన్ని చిన్న విషయాలు గుర్తుంచుకుని పాటిస్తే జీవితంలో పెద్ద ప్రయోజనాలను పొందవచ్చు. ఒక్కోసారి మన జీవనశైలే మనల్ని ఇబ్బందికి గురిచేస్తుంది. అలసట, ఒత్తిడి, చిన్న చిన్న అనారోగ్యాలు

Read more

అందుకు… ఇద్దరూ బాధ్యులే..

ఇక లాభం లేదురా.. నాలుగేళ్లయింది. ఇప్పటికీ ఓ మంచి వార్తలేదు. ఇక రెండో పెళ్లి చేసుకోవాల్సిందే! ఇన్నేళ్లయినా పిల్లలు పుట్టలేదన్న బాధ ఒకవైపు..భర్త రెండోపెళ్లి చేసుకుంటాడేమోనన్న ఆందోళన

Read more

లంచ్‌ బాక్సులు

మహిళా ఉద్యోగిణుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. పెరుగుతున్న ఆర్థిక అవసరాలతో డిగ్రీలు ఉన్నా లేకపోయినా ఏదో ఒక పని చేయాలనే భావన మాత్రం నేటి మహిళలకు ఉంది.

Read more

కునికిపాటు

చదివేప్పుడు నిద్రరావడమేది మనం ఏవిధంగా కూర్చున్నాం, ఎంతసేపు ఉన్నాము అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఆ సమయంలో శరీర కదలికలు తక్కువగా ఉండటం వల్ల కండరాలకు ప్రవహించే

Read more

నేర్పుగా ఎదుర్కోవాలి

ఆఫీసులో ఆమె బాస్‌ స్థాయిలో ఎదుగుతున్నా లైంగిక వేధింపులు తప్పడం లేదు. కార్యాలయంలో ఆమె ఉన్నత పదవిలో, తన నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నా ఇంటికి రాగానే భర్త నుంచి,

Read more

ఫైబ్రాయిడ్‌ ట్యూమర్స్‌ – కారణాలు

ఫైబ్రాయిడ్‌ ట్యూమర్స్‌్‌నే మయోమా, లియోమయోమా అని కూడా అంటారు. ఇది వయసు ముదిరిన గర్భిణీ స్త్రీలలో ఎక్కువగా వస్తుంది. ప్రతి వెయ్యిమందిలో ఒకరు గర్భధారణలో ఫైబ్రాయిడ్‌ ట్యూమర్స్‌తో

Read more

ఆర్థిక ఆసరా కోసం..

ఒకప్పుడు ఇంటికే పరిమితమైన పడతి నేడు అన్నిరంగాల్లో రాణిస్తోంది. ఏదో ఒక డిగ్రీ చదివి, ఇంట్లో ఖాళీగా ఉండకుండా తమ హాబీతో ధనార్జన చేస్తోంది. నేటి స్త్రీలల్లో

Read more

మంచి అలవాట్లతో మానసిక ఆరోగ్యం

నేనొక శాపగ్రస్తురాలిని. మానసిక రోగుల మధ్య నలిగిపోతున్నాను. మా ఇంట్లో ఒక్కొక్కరిది ఒక సమస్య. మా అత్తగారికి అనుమానం ఎక్కువ. ప్రతిదానికి అనుమానించి వేధిస్తుంటుంది. మా మామగారు

Read more

అసభ్యకర మెయిల్స్‌పై చర్యలు

మెయిల్‌ని డౌన్‌ లోడ్‌ చేసుకునే వరకు అందులో ఉన్నది ఏమిటి అనేది తెలియని పరిస్థితి కనుక ఇటువంటి మెసేజ్‌లను ఎక్కువ సంఖ్యలో డౌన్‌లోడ్‌ చేసుకోవలసి రావడం, వారికి

Read more