హుందాతనాన్నిచ్చే గాగ్రా చోళీ

హుందాతనాన్నిచ్చే గాగ్రా చోళీ
gagra chli spl

అందమైన ఎంబ్రాయిడరీ, బీడ్స్‌, అద్దాలు, చమ్కీలు, పూలు, లతలు కుట్టిన గాగ్రాలు ఎంతో హుందాగా ఉంటాయి. వీటిలో ప్రింటెండ్‌, బెనారస్‌ ఇంకా వివిధ రకాల వస్త్రాలతో తయారు చేసే ఈ గాగ్రాలు ఎవరికైనా నప్పుతాయి. వివిధ రంగులలో, రకరకాల మోడల్స్‌, డిజైన్లతో తయారవ్ఞతున్నాయి. గాగ్రాకు తగిన చున్నీలు కూడా వీటికి మరింత అందాన్నిస్తాయి. ఎవరికైనా చక్కగా అమరే ఈ గాగ్రాలు చూసేందుకు ఎంతో బాగుంటాయి. ఇక అమ్మాయిలు ధరిస్తే ఆ అందమే వేరు. వివిధ రకాలు డిజైన్లలో కొన్ని ఇక్కడ మీ కోసం..

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/