విమానంలో ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన గవర్నర్ తమిళిసై
విమానంలో ప్రయాణికుడి ప్రాణాలు కాపాడి గవర్నర్ తమిళిసై వార్తల్లో నిలిచారు. తమిళిసై సౌందరరాజన్ రాజకీయాల్లోకి రాకముందు డాక్టర్ గా పని చేశారన్న విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి ఎంట్రీ
Read more