దేశంలో 24గంటల్లో 1409 కొత్త కేసులు


Press Briefing on the actions taken, preparedness and updates on COVID-19, Dated: 23.04.2020

న్యూఢిల్లీ: దేశంలో 24 గంటల్లో 1409 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. భారత్‌లో మొత్తం 21,393 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/